నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య || సీయోను గీతాలు || ZION SONGS || BERACHAH AUTONAGAR VIJAYAWADA
Автор: BERACHAH (HEBRON FELLOWSHIP)
Загружено: 2025-09-12
Просмотров: 59
Reference: మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హెబ్రీ Hebrews 4:16
పల్లవి: నీ పాద సన్నిధికి - కృపామయ యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు - దేవా నే వచ్చితిని
1. విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యా
సిలువయే నా ఆశ్రయము - హాయిగా నచటుండెదను
2. ప్రార్థించుమంటివి ప్రభువా - సంకట సమయములో
దయచూపి నను కరుణించి - ప్రేమతో ఆదరించుమయ్యా
3. నరమాత్రుడవు నీవు కావు - మొఱ నాలకించుము
మనస్సార ప్రార్థించుచు - యేసు నీదరి చేరెదను
4. నన్ను చేయి విడువకు నాథా - నిందలెన్నో పొందినను
నీకై సహించెదనంత - నీ బలము నా కిమ్ము
5. ఆశతో నీ ముఖమును నేను - ఆసక్తితో చూడ
సిగ్గుపడనుగా నేను - నీ ప్రకాశము నాపై నుండ
6. శత్రువు నోడించుటకు - నీ శక్తిని చూపు
నన్నాదరించి నీవు - ఆవరించి కాపాడుము
7. జీవించి ఎదుగునట్లు - జయ జీవితంబిమ్ము
ఫలించి వర్థిల్లుతకై - ప్రభువా నీ కృప నిమ్ము
8. సీయోను మూలరాయి - అయ్యున్న ఓ ప్రభువా
కలతను చెందక నేను - నీకై కనిపెట్టెదనునీ పాద సన్నిధికి
కృపామయ యేసయ్య || సీయోను గీతాలు || ZION SONGS || BERACHAH AUTONAGAR VIJAYAWADA
HEBRON FELLOWSHIP || BERACHAH AUTONAGAR VIJAYAWADA || OLD CHEK POST || KRISHNA NAGAR || AUTONAGAR || VIJAYAWADA ||
BERACHAH PRAYER HOUSE Autonagar, Vijayawada. HEBRON FELLOWSHIP BAKHT SINGH.
Bro BHAGYARAJ GARU ph: 98486 61920, 9381210989. YOUTUBE channel: • 17-08-2025 || HEBRON FELLOWSHIP || BERACHA...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: