రావా దేవా.. రావా ప్రభువా.. Raava Devaa.. Raava Prabhuvaa | Fr. Naresh | Bro Ravindra | Fr. Rajesh
Автор: Srujan Segev
Загружено: 2025-11-12
Просмотров: 10839
🎵 “రావా దేవా రావా ప్రభువా” – A Communion Song
🙏 Producer & Presents:
🎬 Fr. Naresh
🖋️ Lyrics & Tune:
🎶 Bro. Ravindra
🎧 Music:
🎹 Fr. Rajesh Vasupalli
💐 A Special Thanks To:
✝️ Fr. Kurma Thomas
👨👩👧👦 Joseph's Family
👨👩👧👦 Sudhakar's Family
🎤 Raju, Balu, Raghu
🎵 Flute: 🎶 Yugandhar
🎙️ Singers:
🌸 Revathi
🎵 Chaithu Satsangi
💫 Sudarani
🎶 Sai Charan
🕊️ #CommunionSong #CatholicMusic #ChristianDevotional #RavaDevaRavaPrabhuva #TeluguChristianSong #HolyMass #Eucharist #ChristianWorship #FrRajeshVasupalli #broRavindhra
పల్లవి:
సత్ప్రసామా క్రీస్తు శరీరమా వేంచేయుమా మాలో జీవించుమా దివ్య రూప దారియైన మా క్రిస్తువా వేంచేయుమా మమ్ము పోషించుమా
కోరస్:
రావా దేవా మాలో నివసింపగా రావా రావా ప్రభువా మమ్ము బలపరచగా రావా (2)
చరణం1:
జీవమును నిచ్చు వాడవు నీవే దేవా నిత్యజీవం లోనికి మమ్ము నడిపించుమా ఆరోగ్యాన్ని ఒసగే ఔషధమా ఆత్మకు బలమును చేకూర్చమా (2) నిండు మనసుతో నిన్ను కొలిచెదను (2) నిరంతరం మదిలో నిలుపు కొందుము (2)
/// రావా దేవా//
/సత్ప్రసాదమా/ //
చరణం 2:
జీవితకర్తవు నీవే దేవా
నీ శక్తితో మమ్ము నింపుమా
అలసిన వారికి ఆధారమా
ఆకలి తీర్చిది ఆరాధ్యమా (2)
నిండు మనసుతో నిన్ను కొలిచెదను (2)
నిరంతరం మదిలో నిలుపు కొందుము (2)
/// రావా దేవా//
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: