పార్వతి దేవికి నెలసరి వచ్చినప్పుడు ఇప్పటికీ స్నానం చేస్తున్న కోనేరు | Mysterious Koneru In Yaganti
Автор: Vichitram Vihari
Загружено: 2025-04-20
Просмотров: 2608
ఆలయ స్థలాపురాణం : శ్రీ పార్తతీ దేవి స్థానము చేసిన మార్నీళ్ళ చెలిమే కోనేరు శివాలయం చరిత్ర....
స్థల పురాణము
శ్రీ ఉమామహేశ్వరులు కైలాసము నుండి యాగంటిలో ఉద్భవించు టకు వచ్చుచుండగా అమ్మవారు ఋతుక్రమం తప్పినది. అప్పుడు అమ్మవారు "స్వామీ! మనము భూలోకంలో ఉద్భవించడానికి పోవుచున్నాము. అక్కడికి వద్దు. అని చెప్పినది. అప్పుడు శ్రీ ఉమామహేశ్వరులు కైలాసమునుండి ఈ ప్రదేశము వద్ద దిగి, అమ్మవారు స్థానము చేయుటకు ఈశ్వరుడు ఇక్కడ గంగను ఉద్బవింప చేసినారు.
ఆనాడు అలా ఉద్భవింప చేసిన గంగనే ఈ " మారు నీళ్ళ చెలిము కోనేరు. ఇక్కడ ఒక శివాలయం కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ అమ్మవారు 5 రోజుల ఋతు స్థానము చేసిన తరువాత యాగంటి క్షేత్రమునందు ఉద్భవించిరి. అందుకు గాను ఆరోజు మొదలుకొని నేటికినీ శ్రీ పార్వతీ దేవి కైలాసము నుండి తన చెలికత్తెలతోవచ్చి, ఈ "మారు నీళ్ళ చెలిమ కోనేరు"లో ఋతుస్మానం చేయుచుందురని స్థలపురాణం చెప్పబడినది
అందుకు గాను ఈ మారునీళ్ళ చెలిమ కోనేరు లోని గంగను మన ఇంటికి తీసుకొని పోయి తీర్థం లాగున తాగిన సకల బాధలు తొలగి సుఖములు కలుగును. ఈ గంగను మన ఇంటిలో చల్లుకొనిన యెడల ఎటువంటి వాస్తు దోషములు గాని, మరే ఇతర తప్పులున్ననూ తొలగి పోవును.
అంతేగాక ఈ గుడి వద్దకు వచ్చి సంతానము లేనివారు గాని, మన పిల్లల ఉద్యోగ, ఆరోగ్య సమస్యలు గాని, ఏ ఇబ్బందులు వున్నా, వారము రోజులకు ఒకసారి ఈ గుడికి వచ్చి కాయ కర్పూరం సమర్పించిన యెడల శ్రీ పార్వతీ దేవి కాపాడి అప్లైశ్వర్యాలు యిచ్చునని ఈ స్థల పురాణం చెప్పబడినది.ఇప్పటికీ పార్వతీదేవి అమ్మవారు ఋతుక్రమం తప్పినప్పుడు వారి చలిగత్తె లతో (ఓక శక్తి రూపంలో) ఇక్కడికి వచ్చి ఈ కోనేరులో స్నానం చేస్తుంది అని ఇక్కడి అయ్యావార్లు చెప్తున్నారు....
పార్వతి దేవికి నెలసరి వచ్చినప్పుడు ఇప్పటికీ స్నానం చేస్తున్న కోనేరు | Mysterious Koneru In Yaganti | పార్వతి దేవి అమ్మవారు వారి చలిగత్తె లతో ఇప్పటికీ ఈకోనేరు వద్దకు వచ్చి స్నానం చేస్తారు అని ఇక్కడి స్థల పురాణం ఉంది.
Story Teller : Rakesh Chinna
Camera : Village Boy Sumanth
Edit & Music : Venkat Sai
Location Search : Village Boy Sumanth
Support Team : Venkat Sai, Village Boy Sumanth
#parvathidevikoneruyaganti #parvatidevitempleyaganti #yagantiparvatidevekolanu #Parvathideveikolanuyaganti #Vichitramvihari #vichitramviharivideos
#underwatertemple #yaganti #yagantitemple #yaganticeves #konerlu #mysterytempuls #templemysterious #yagantiParvatiDevitemple
#Jala_Shiva_Ramalayam #Koneru #500bc #101 #ShivaLingas #Wells #Marrichettu #marigolds #nandyalajilla #konereyaganti #2025 #mydukur #kurnool #nandyala #duvver #Milky_ocean_brewing #Sapta_debt #MilkyWay #WaroftheWallis #Sapta_salabhajanam #ksira_sagara_madanam
మన ఈ ఛానల్లో ఈ భూమి మీద ఎన్నో రహస్యాలు, వింతలు, విశేషాలు దాగివున్నవి. నాకు తెలిసిన నేను చూసిన మరిన్ని విషయాలను మీకు నా VICHITRAM VIHARI యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తాను. నా ప్రయత్నం మీకు నచ్చుతే నా యూట్యూబ్ ఛానల్ ను Subscribe చేసి నా వీడియోలకు లైక్, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న...
--------ధన్యవాదలు-------
Hi Friend's Welcome To Vichitram Vihari Youtube Channel. In This Channel We Upload Historical, Ancient Places Videos, So Please Subscribe Our Youtube Channel And Press The Bell Icon.....
-----Thank You So Much -----
Parvathi devi Parvathidevikoneruyaganti Kolanu Koner yaganti,yaganti charitra,yaganti temple,#parvathi,yaganti temple videos,yaganti basavana temple,yaganti basavanna temple,chaganti,#yaganti,yaganti basavanna,yaganti uma maheshwara temple,yaganti temple histoy,yaganti nandi,yaganti caves,yaganti temple mystery,yaganti temple history,chaganti koteswara rao channel,yaganti cave temple,yaganti temple cave,yaganti temple indicates end of the world,yaganti temple photos,mahanandi temple koneru
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: