వీరా రెడ్డి పల్లి భజన బృందం 3.వ బహుమతి venkatagiri bajana potilu pathinti ramakrishna bajana patalu
Автор: Pathinti Ramakrishna Rythu Vyavasayam
Загружено: 2025-11-28
Просмотров: 1878
P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_https://chat.whatsapp.com/IcEDcEuZI9Z...
2_https://chat.whatsapp.com/IcEDcEuZI9Z...
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording YouTube channel no.7660096648
_________________________________________
సాకి :- ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణుం
శివాత్మకం బాలాగ్ర శంకుషాకారం
శ్రీ రామదూతం శిరసా నమామి.
పల్లవి :- ఓంకార రూప ఓ వీర హనుమా ఓ
పవనతనయా శ్రీరామ దూత.
చరణం:- అవని జానకి మాత జాడలే తెలిపిన
కాంత శాంతక వీర రణధీర హనుమ
అఖిల భువనాలకే నవబ్రహ్మ వై నీవు
బావి సృష్టిని నడుపు భవనీయ హనుమా.
చరణం:- రామరావణ ఘోర సంగ్రామమందున
సౌమిత్రి గాచిన సంజీవి హనుమ
రామ తారక మంత్ర మహిమలే చాటిన
శ్రీరామ జయ రామ జయజయ రామ
రాజయోగి వై నీవు రంజిల్లు హనుమా.
_________________________________________
సాకి :- అందరిలోనా నెక్కుడు హనుమంతుడు
కందువ మతంగగిరి కాడి హనుమంతుడు.
పల్లవి :- కనక కుండలాలతో కౌపీనము తోడ
జనియించినాడు యీ హనుమంతుడు
ఘనప్రతాపముతోడ కఠిన హస్తాలతోడ
పెనుతోక యెత్తినాడు పెద్ద మనుమంతుడు.
చరణం:- తివిరి జలధిదాటి దీపించి లంకయెల్లా
ఆవల యివల సేసే మనుమంతుడు
వివరించి సీతకు విశ్వరూపము చూపుతా
ధ్రువమండలము మోచే దొడ్డ హనుమంతుడు.
చరణం:- తిరమైన మహిమతో దివ్య తేజముతోడ
అరసిదాసుల గాచీ మనుమంతుడు
పరగ శ్రీవేంకటేశు బంట్లై సేవింపుచు
వరములిచ్చీ బొడవాటి హనుమంతుడు.
_________________________________________
హనుమా,,, హనుమా
పల్లవి: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక వీరాంజనేయ భజయించెదం నిన్నె కీర్తించెదం
చరణం: సూర్యుడు చంద్రుడు శూన్యము నీవే
చీకటి వెలుగు సర్వము నీవే
నీవే లేనిది నేనే లేదిల
నీ సాటి దైవంబు లేడెందుకు వెతికిన
చరణం: పాపము పుణ్యము మంచి చెడులను
మానవ జన్మకు మనుగడ కూర్చి
స్వర్గము నరకము కల్పన చేసి
హనుమా,,,,,,,,,
స్వర్గము నరకము కల్పన చేసి ఆడించుచుంటివి ఆద్యంతరహిత
_________________________________________
కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
No copyright notice :
Please I request that don't copy audio and video and image which are related to this channel.
______________________★★★★__________________
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: