Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Nuvvu Sara Taguta Maanuranno Telugu Lyrics | Johnny | Pawan Kalyan, MS Narayana | Ramana Gogula

Автор: Maa Paata Mee Nota

Загружено: 2025-09-09

Просмотров: 22668

Описание:

Watch & Enjoy the Energetic Nuvvu Sara Taguta Maanuranno Full Video Song With Telugu Lyrics from Johnny Movie. Featuring Pawan Kalyan & Renu Desai, with Rocking Music by Ramana Gogula.

Song Details:

Song Name: Nuvvu Sara Taguta
Music: Ramana Gogula
Lyrics: Masterji
Singer: Pawan Kalyan

Movie Details:

Movie Name: Johnny
Banner: Geetha Arts
Written & Director: Pawan Kalyan
Producer: Allu Aravind
Starring: Pawan Kalyan, Renu Desai
Audio On: Aditya Music

Nuvvu Sara Taguta Song Telugu Lyrics:

నువ్వు సారా తాగుడు మానురన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావురన్న
నువ్వు బీరు తాగుడు మానురన్నో లేకుంటే బాల్చీ తన్నేస్తావురన్న
అరేయ్ బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండ్ తాగినా బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు తాగినా
జబ్బు పడి నీ ఒళ్ళు గబ్బు గబ్బవుతాది
|| నువ్వు సారా తాగుడు||
తాగిన మందు తలకెక్కేనంటే తల్లి చెల్లెల్నే వాళ్ళంటావన్న
మత్తు నొలగల్లోకి ఎగ బాకినంక కత్తి కోతకే పని పెడతావన్న
అరే బుర్రలో సైతాను గిర్రున తిరిగితే తిరిగితే
ఉహ్ బుర్రలో సైతాను గిర్రున తిరిగితే బర్ర బర్ర నాలుగు ముర్డర్లు చేస్తావే
|| నువ్వు సారా తాగుడు||
మందు గొంతులో దిగ్గబడ్డదంటే ఒంటిలో ఉన్న నీ రకతామంత
కంటిలోకొచ్చి చేరుకోగానే అరే కంటి కింది తోలు దిబ్బలాగ ఉబ్బి
హొయ్ కంటి కింది తోలు దిబ్బలాగ ఉబ్బి
నంజు రోగం వచ్చి గుంజుకొనిపోతావే
నువ్వు సారా తాగుడు మాను లింగం లేకుంటే సచ్చి ఊరుకుంటావు లింగం
నీ లివర్ లీకైతదన్న నీ హార్ట్ హైజాకైతదన్న నీ కిడ్నీ కిడ్నప్ అయితదన్నో బ్లాడర్ బ్రోడైతదిన్న
అన్ని పోయినాక ఎన్ని మందులు తిన్న
అన్ని పోయినాక ఎన్ని మందులు తిన్న ఆఖరికి నీ బతుకు టీడింగు డింగన్న

#Nuvvusaratagutasong #Johnny #Pawankalyan #Pawankalyansongs #Renudesai #Ramanagogula #Telugusongs #Telugulyricalsongs #Telugulyrics #Telugubeats #Teluguvideosongs #Telugupopularsongs #Telugudancesongs #Teluguhitsongs #Maapaatameenota

Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB
Follow us on Facebook ►   / maapaatameenota  
Follow us on Instagram ►   / maapaatameenota  
Follow us on Twitter ►   / maapaatameenota  
------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
👉 Subscribe to Aditya Music Telugu :    / adityamusicnmovies  
👉 Subscribe to Aditya Music :
👉 Like us on Facebook:   / adityamusic  
👉 Follow us on Twitter:   / adityamusic  
👉 Follow us on Instagram:   / adityamusicindia  
👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd

Nuvvu Sara Taguta Maanuranno Telugu Lyrics | Johnny | Pawan Kalyan, MS Narayana | Ramana Gogula

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

array(0) { }

© 2025 dtub. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]