వ్యవసాయంలో మైకో రైజా vam ఉపయోగాలు
Автор: తెలుగు యువ రైతు
Загружено: 2025-05-03
Просмотров: 12464
#mycorrhiza
ఈ మైకో రైజా వ్యాన్ అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫంగస్ ఇది మొక్క యొక్క అన్ని దశలలో మొక్కని రక్షిస్తూ ఒక్కొక్క కావలసిన పోషకాలను కరిగించి మొక్కకు అందిస్తూ ఉంటుంది ఇది మనకు ప్రపంచంలో ఉన్న అన్ని బ్యాక్టీరియాలో కెల్లా అత్యంత శక్తివంతమైనది ఎలా అంటే ఇది గ్లైకోసైడ్ లాంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో ఇచ్చినా కూడా తట్టుకునే మొక్కతో నిలబడుతుంది అలాంటి గొప్ప ఫంగస్ గురించి ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలి తోటి రైతుకు షేర్ చేయండి
తెలుగు యువత యూట్యూబ్ ఛానల్ లో
చాలా వీడియోస్ ఉన్నాయి అయితే రైతులు వారికి సంబంధించిన వీడియోస్ వెతుక్కోవడంలో ఇబ్బంది పడకుండా ఏ పంటకు సంబంధించిన వీడియోస్ ఆ పంటకు ప్లే లిస్టులో రూపంలో చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే ఆ ప్లే లిస్టులో విడివిడిగా ఉంటాయి...
వాట్సాప్ గ్రూప్ : https://whatsapp.com/channel/0029Vb5H...
ప్రతి విషయం గురించి శాస్త్రీయబద్ధమైన వివరణ కోసం
శాస్త్రీయ వివరణ : • శాస్త్రీయ వివరణ
నేల యొక్క నిర్మాణం మరియు నేల యొక్క సూక్ష్మజీవులు గురించి సంబంధించిన వివరాల కోసం
నేల యాజమాన్యం ; • నేల యాజమాన్యం
వరి సాగు : • వరి సాగు యాజమాన్యం
పత్తి సాగు: • పత్తి పంట యాజమాన్యం
నిమ్మ బత్తాయి: • నిమ్మ, బత్తాయి తోటల యాజమాన్యం
దానిమ్మ : • దానిమ్మ యాజమాన్యం
పామాయిల్ : • పామాయిల్ సాగు
పుచ్చకాయ : • పుచ్చ కాయ
మొక్కజొన్న: • మొక్కజొన్న
మిరప : • మిరప యాజమాన్యం
ప్రతి విషయం గురించి ఒక పరిపూర్ణమైన అవగాహన కలిగించడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి కచ్చితంగా ప్రతి రైతన్న సహకారం అందించండి 100% ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసి రైతు శాస్త్రీయమైన వివరణ ఎలా తెలుసుకోవడానికి సహకారం అందించండి
జైహింద్ జై జవాన్
ఇట్లు తెలుగు యువ రైతు టీం
#cottonseed #అగ్రికల్చర్ #agriculture #farming #farmer
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: