యేసో ఎంత వరాల మనసో నీది || Yeso Entha Varala Manaso Needi || Latest telugu christian songs
Автор: Gods way daily
Загружено: 2023-03-27
Просмотров: 53925
యేసో ఎంత వరాల మనసో నీది || Yeso Entha Varala Manaso Needi || Latest telugu christian songs #song #4k #trendingsong #latestsong
Audio Mixing : Rajesh yerramsetty
Singer : Bro.sunilkumar Yalagapati
Keys : samarpan
Pads : Surya prakash Maddirala
Tabala : prasangi kallu
యేసో ఎంత వరాల మనసో నీది
చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు
ప్రభువా హైలెసో నీ మహిమే హైలెసో
గాలి వానొచ్చి నడి యేటిలోన
నావ అల్లాడగా నీవే కాపాడినవే హో..
కంట చూడంగ గాలాగిపోయే
అలలే చల్లారెనే – మహిమ చూపించావే
నిన్ను పొగడంగ నేనెంత వాడ
నీటి మడుగులలో చేపంటి వాడ
నా దారి గోదారిలో
దిక్కు లేనట్టి దీనాత్ములంటే
నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా ఆ..
జంతు బలులిచ్చే మూడాత్ములంటే
నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా
నీవే రేవంట ఏ నావకైనా
నీవే కడలంట ఏ వాగుకైనా
ఉప్పొంగె నీ ప్రేమలో
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: