కోదాడ పట్టణంలో గణపతి నిమజ్జన ఘనత
Автор: voice of VARA🤩👫
Загружено: 2025-09-06
Просмотров: 187
కోదాడ పట్టణంలో తొమ్మిది రోజుల పాటు భక్తి ఉత్సాహాలతో జరిగిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.
కుంకుమ పూజలు, 108 రకాల చీరలతో స్వామివారి అలంకరణ, 108 రకాల నైవేద్యాలు, లింగాకార దీపాలతో చేసిన అలంకరణ—all together made this Ganesh festival memorable.
తల్లి ఒడికి చేరిన బొజ్జ గణపయ్య… వచ్చే సంవత్సరం మరల కోదాడ పట్టణానికి విచ్చేసి భక్తులందరికీ ఆనందం పంచుతారు.
గణపతి బప్పా మోరియా! మంగళ మూర్తి మోరియా! 🙏
---plz subscribe voice of VARA #chagantivaralakshmi
#GaneshFestival2025
#KodadaGanesh
#GaneshNimajjanam
#GanpatiBappaMorya
#VoiceOfVara
#GaneshNavaratri
#GaneshVisarjan
#DevotionalTelugu
#GaneshUtsav2025
#TeluguBhakti
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: