గలిలేయా సీమలో నజరేతు ఊరిలో 🙏⛪🙏
Автор: TRK Official@Keys
Загружено: 2025-10-22
Просмотров: 5707
పల్లవి :-
గలిలీయా సీమలో నజరేతు నగరాన //2//
మట్టిలో మాణిక్యం మెరిసేనురో ఓ కన్య //2//
జ్వాకీము అన్నమ్మల గర్భమున జనియించే //2//
రక్షకుని కన్నమ్మ వరపుత్రి మరియమ్మ //2//
చరణం :-
దావీదు వంశజుడు గుణవంతుడు యోసేపునకు //2//
ప్రధానము చేయబడిన కన్యరో మరియమ్మ //2//
గాబ్రియేలు దూతరో మరియ కడకు వచ్చెనురో //2//
అనుగ్రహ పరిపూర్ణురాలని
దేవుని మనసు విప్పెనురో //2//
నీ గర్భమున రక్షకుడు పుడతాడు అని చాటెనురో //2//
ఆ శిశువునకు యేసనీ పేరు పెట్టని చెప్పనురో //2//
చరణం :-
ఆకాశమంతటి అమితమైన మనసుతో
దేవుని చిత్తము ఎరిగిన మరియా
అవునని చెప్పెనురో //2//
ప్రపంచ స్త్రీలందరిలో శ్రీమంతురాలు ఆమెరో //2//
ప్రభువు తల్లిగా పేరొంది ధన్యత పొందెనురో //2//
ఆ తల్లి త్యాగమే రక్షకుడు యేసు జననమురో //2//
మనకందరికీ జగత్తులో క్రిస్మస్సూ పండుగరో //2//
#telugucatholicchristmassongs #telugucatholicentrancesongs #telugucatholicoffotorysongs #telugucatholicpaschathapageethalu #telugucatholicgloriasongs #telugucatholichalleluasongs #telugucatholiccommunionsongs #telugucatholicsongs #telugucatholichosannasongs #telugucatholicordinationsongs #telugucatholicodorationsongs #telugucatholicholyspiritsongs #telugucatholicbajanageethalu #anukramageethalu #telugucatholicjubileesongs #puneethulageethalu #mariathalligeethalu #mariathallisongs #vishwasarahasyamu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: