Teacher's Day Skit
Автор: JUBILEE EMHS KOLAKALURU
Загружено: 2025-09-06
Просмотров: 1424
గర్భాన్ని భరించి , ప్రాణాన్ని పణంగా పెట్టి, బిడ్డకు జన్మనివ్వడంలో అమ్మ ప్రేమ తెలుస్తుంది...
ప్రతిఫలాన్ని త్యజించి, ఆయుష్షు ను పణంగా పెట్టి, విద్యార్థులకు భవిష్యత్ ఇవ్వడంలో 'ఉపాధ్యాయుల' ప్రేమ తెలుస్తుంది........
ఈ సృష్టిలో......
శిల్పకారులు లేకపోతే - రాయి కి రూపం లేదు..
ఉపాధ్యాయులు లేకపోతే - అవనికి అధ్బుతం లేదు....
అందుకే....
మా శ్రేయస్సు కు నిరంతరం కృషి చేసే ఉపాధ్యాయులారా.......
మీకు
మా శుభాకాంక్షలు...!
మా నీరాజనాలు .....!!
మా పాదాభివందనాలు.....!!
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: