Secunderabad Stepwell: ఈ బావిలో నడిచేందుకు మండపం, అట్టడుగు వరకూ మెట్లు కూడా ఉన్నాయి. | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2022-01-28
Просмотров: 685140
సికింద్రాబాద్‌లోని ఈ బన్సీలాల్‌పేట్‌లో మెట్ల బావిని 18వ శతాబ్దంలో నిర్మించారు. 53 అడుగుల లోతున్న ఈ బావిలో చుట్టూ నడిచేందుకు మండపం, అట్టడుగుకు వెళ్లే వరకూ మెట్లు ఉన్నాయి. ఈ బావిలో 22 లక్షల లీటర్ల నీరు నిల్వ చేసుకోవచ్చు. ఈ బావిని శుభ్రం చేయడానికి అధికారులు కేవలం మహిళల్నే ఎందుకు ఉపయోగించారో తెలుసా?
#Secunderabad #StepWell #Hyderabad
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: