Petha Sweet Recipe at Home 👌ఇది ఆగ్రా లో ఫేమస్ స్వీట్ ❤️ Agra Ka Petha Recipe
Автор: Godarolla Inti Ruchulu
Загружено: 2025-12-26
Просмотров: 9051
🍬✨ అగ్రా ప్రసిద్ధ పెఠా స్వీట్ ఇంట్లో ఎలా తయారు చేయాలో తెలుసుకోండీ!
ఇంట్లోనే సులభంగా, మార్కెట్ రుచితో పెఠా స్వీట్ తయారీ విధానం మీ కోసం.
ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ గా వివరంగా చూపించాం.
స్వీట్ లవర్స్ తప్పక తప్పక ట్రై చేయండి! 😍
🎥 ఈ వీడియోలో:
✔ పెఠా తయారీకి కావాల్సిన పదార్థాలు
✔ రుచికరమైన చక్కెర పాకం తయారీ
✔ అద్భుతంగా జెల్లీ లా వచ్చే సీక్రెట్ టిప్స్
✔ ఫెస్టివల్స్‌కి, ఇంటి ఫంక్షన్స్‌కి బెస్ట్ స్వీట్
💡 చిన్న చిట్కాలు & సీక్రెట్స్ కూడా చెప్పాం… పూర్తిగా వీడియో చూడండి👇👇
👇 మీరు ఈ రెసిపీ నచ్చితే లైక్ 👍 చేయండి
📌 మా ఛానల్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు
🛎️ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి 🔔
#PethaSweet #PethaRecipe #AgraPetha #HomemadeSweets #IndianSweets #TeluguRecipe #FestivalSpecial #SweetRecipe #Kitchen #Cooking
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: