Honey | How Its Made | తేనె గురించి మీకు తెలియని విషయాలు | 94414 13534 | Part-1 | AgriTech Telugu
Автор: AgriTech Telugu
Загружено: 2020-10-20
Просмотров: 22147
#Honey #Bee #AgriTechTelugu
తేనెలో ఔషధ గుణాలు అధికంగా ఉండటం వల్ల చిన్న పిల్లలకు మాటలు రావడం కోసం అని కానీ, పెద్దవారిలో శరీరానికి అవసరం లేని కొవ్వు కరిగింస్తుంది అని, బరువు తగ్గడం కోసం అంటూ ఇప్పుడు తేనె ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. మరి మనం తింటున్న తేనె నిజంగా స్వచ్ఛమైనదేన, తేనె స్వచ్ఛత ఎలా గుర్తించాలి, తేనె కల్తీ ఎలా చేస్తారు, తేనె మనం ఇంట్లో తయారు చేయవచ్చా, తేనెటీగలు రైతులకు చేసే మేలు మాటల్లో చెప్పలేనిది మరి ప్రతి రైతు తేనెటీగలు పెంచడం సాధ్యమేనా ఇలాంటి ఎన్నో విషయాలు NIRD ద్వారా బీ కీపర్ stratified ఎక్సపర్ట్ గుంటూరు జిల్లా వేమూరు మండలం పెరవాలి పాలెం గ్రామానికి చెందిన రామకృష్ణ గారు వివరిస్తారు. అంతే కాకుండా ఈయన స్వచ్ఛమైన తేనె విక్రయిస్తుంటారు. కావలసిన వారు display అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. తేనె పరిశ్రమ మీద మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ లో అడగండి.
తేనే కావలసిన వారు రామకృష్ణ గారికి కాల్ చేయవలసిన
ఫోన్ నెంబర్: 94414 13534
Honey | How Its Made | తేనె గురించి మీకు తెలియని విషయాలు | 94414 13534 | AgriTech Telugu
Watch the following videos if you find it useful:
🌾Honey | How Its Made | తేనె గురించి మీకు తెలియని విషయాలు: • Honey | How Its Made | తేనె గురించి మీకు త... (Part-1)
🌾
👉Our Social Media👈
► AgriTech Telugu Youtube @ / agritechtelugu
► Facebook @ / agritechtelugu
► Instagram @ / agritechtelugu
► Twitter @ / agritechtelugu
► Whatsapp @ https://wa.me/+919030006656?text=Hell...
📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only)
-----------------------------------------------------------------------------------------------------------------
✉ E-Mail: [email protected] ✉
-----------------------------------------------------------------------------------------------------------------
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: