TGCET 2026-27 | అడ్మిషన్ కోసం దరఖాస్తు విధానం | Admission Notification | Gurukul Entrance |5 నుండి 9
Автор: SNS MINDBRIDGE
Загружено: 2025-12-28
Просмотров: 572
📢 TGCET 2026–27 అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల!
గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యమైన విషయాలు 👇
✅ TGCET 2026–27 పూర్తి వివరాలు
✅ Gurukul Entrance Exam అర్హతలు
✅ 5 నుండి 9 తరగతి వరకు ఎవరు అప్లై చేయవచ్చు
✅ దరఖాస్తు చేసే విధానం (Online Apply Process)
✅ ముఖ్యమైన తేదీలు
✅ అవసరమైన డాక్యుమెంట్స్
✅ పరీక్ష విధానం & సిలబస్ సమాచారం
• TGCET 2026-27 | Admission Notification | G...
🎯 గురుకుల విద్య – నాణ్యమైన చదువు + ఉచిత వసతి + భోజనం + మంచి భవిష్యత్తు!
ఈ అవకాశాన్ని వదులుకోకండి… మీ పిల్లల భవిష్యత్తుకు ఇది మంచి అవకాశం.
👉 వీడియో పూర్తిగా చూడండి
👉 మీ స్నేహితులు & పేరెంట్స్‌తో షేర్ చేయండి
👉 ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్‌ను Subscribe చేయండి ✅
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: