శివుడు కృష్ణుడితో ఓడిపోయాడా? | Shiva vs Krishna | Bhagavata Rahasyam Part-2
Автор: Vak Shakthi
Загружено: 2026-01-02
Просмотров: 22562
శ్రీకృష్ణుడు – మహాశివుడు యుద్ధం నిజమేనా?
శివుడు నిజంగా కృష్ణుడితో ఓడిపోయాడా?
ఈ వీడియో పూర్తిగా చూస్తే,
శివుడు గోప్పా? విష్ణువు గోప్పా? అనే సందేహం పూర్తిగా తొలగిపోతుంది.
భాగవత పురాణం ప్రకారం,
ఈ శివ–కేశవ యుద్ధకథను శ్రద్ధగా వినేవారికి
జ్వరబాధలు ఉండవని గ్రంథాల్లో పేర్కొనబడింది.
బాణాసురుడి అహంకారాన్ని అణచడానికి
శివుడు, కృష్ణుడు కలిసి చేసిన దైవ లీల ఇదే.
ఇది ఓటమి కాదు,
ఇది గెలుపు కాదు,
ఇది ధర్మ స్థాపన.
👉 వీడియోని చివరివరకు స్కిప్ చేయకుండా చూడండి
👉 మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి
👉 ఇలాంటి పురాణ రహస్యాల కోసం Subscribe చేయండి
Sri Vishnu Rupaya Namashivaya 🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: