రిచెస్ట్ బెగ్గర్’ ఇష్యూ లో Anchor Shiva Jyothi పై TTD సీరియస్ యాక్షన్ | Charan tv
Автор: Charan TV Online
Загружено: 2025-11-27
Просмотров: 10169
#anchorshivajyothi #rajiverram #andhrapradesh #ttd #telangananews
శివజ్యోతి చేసిన రిచెస్ట్ బెగ్గర్ వీడియో ప్రస్తుతం పెద్ద వివాదంగా మారింది. ఈ రీల్ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేరుగా చర్యలు తీసుకుంది. దేవాలయ ప్రాంగణంలో షూట్ చేసినందుకు శివజ్యోతి పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో చర్చలు ముదురుతున్నాయి. నిజంగా ఏ చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకు ఇది కాస్ట్‌లీ పన్నిష్మెంట్గా మారింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: