జెండాపై కపిరాజు/ janda pai kapiraju / Kadimilla Varaprasad
Автор: PRAGNYA MEDIA
Загружено: 2021-04-13
Просмотров: 8905
గురు సహస్రావధాని డా. కడిమిళ్ల వరప్రసాద్ గారు
తిరుపతి వేంకట కవులు రాసిన జెండాపై కపిరాజు పద్యం
దివాకర్ల తిరుపతి శాస్త్రి (Divakarla Tirupati Sastry) (1872-1919), చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (Chellapilla Venkata Sastry) (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు.
దివాకర్ల తిరుపతి శాస్త్రి
Telugupoet divakarlatirupatisastri.jpg
జననం మార్చి 26, 1872
భీమవరం
మరణం నవంబరు, 1920
ఇతర పేర్లు "తిరుపతి వేంకట కవులు"
ప్రసిద్ధి తెలుగు కవిత్వం,
నాటకాలు, అవధానం
తండ్రి వెంకట అవధాని
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి
Telugupoet chellapillavenkatasastri.jpg
జననం ఆగస్టు 8, 1870
కడియం
మరణం 1950
ఇతర పేర్లు "తిరుపతి వేంకట కవులు"
ప్రసిద్ధి తెలుగు కవిత్వం,
నాటకాలు, అవధానం
వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత, తెలుగు గ్రంథాలు, నాటకములు, అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి.
బావా ఎప్పుడు వచ్చితీవు..,
చెల్లియో చెల్లకో..,
జెండాపై కపిరాజు..దివాకర్ల తిరుపతి శాస్త్రి (Divakarla Tirupati Sastry) (1872-1919), చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (Chellapilla Venkata Sastry) (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు.
దివాకర్ల తిరుపతి శాస్త్రి
Telugupoet divakarlatirupatisastri.jpg
జననం మార్చి 26, 1872
భీమవరం
మరణం నవంబరు, 1920
ఇతర పేర్లు "తిరుపతి వేంకట కవులు"
ప్రసిద్ధి తెలుగు కవిత్వం,
నాటకాలు, అవధానం
తండ్రి వెంకట అవధాని
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి
Telugupoet chellapillavenkatasastri.jpg
జననం ఆగస్టు 8, 1870
కడియం
మరణం 1950
ఇతర పేర్లు "తిరుపతి వేంకట కవులు"
ప్రసిద్ధి తెలుగు కవిత్వం,
నాటకాలు, అవధానం
వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత, తెలుగు గ్రంథాలు, నాటకములు, అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి.
బావా ఎప్పుడు వచ్చితీవు..,
చెల్లియో చెల్లకో..,
జెండాపై కపిరాజు..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: