🧠 🏋️ మానసిక వ్యాయామాలు ఎలా చేయాలి? ఎందుకని చేయాలి? | మేలుకొలుపు | పుట్టా సురేంద్ర బాబు
Автор: Satyanveshana Mandali సత్యాన్వేషణ మండలి
Загружено: 2025-01-02
Просмотров: 13114
మేలుకొలుపు శీర్షికన చేస్తున్న వీడియోలలో మూడవ వీడియోగా "మానసిక వ్యాయామాలు" వీడియో మీ ముందుకి వస్తున్నది.
వ్యక్తి జీవన శైలిలో దినచర్య ప్రాముఖ్యత గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అయితే దినచర్యలో పెట్టుకోవాలసిన ముఖ్యమైన ఒక అంశం మానసిక వ్యాయామం. అసలు మనసు చేసే పనులు ఏంటి? దానికి సంబంధించి వ్యాయామం చేయటం అంటే ఎలా చేస్తాము వంటి వివరాలతో ఈ వీడియొ మీ ముందుకి వస్తుంది.
మండలి జీవనశైలి పుస్తకం ఈ లింకులో దొరుకుతుంది.
https://drive.google.com/file/d/1sCX0...
0:00 పరిచయం
0:50 వ్యాయామం అంటే
1:18 మేధస్సు చేసే పనులు ఐదు
3:40 మేధో సామర్ధ్యాలు
4:25 గ్రహణ వ్యాయామం
4:31 ధారణ వ్యాయామం
5:40 స్మరణ వ్యాయామం
6:13 బట్టీ పట్టడం
7:17 ఏకసంతాగ్రహి కధ
9:34 గతంలో పాఠశాలలో ఇలా ఉండేది
12:38 ఈ రోజు మనం ఏమి చేయాలి?
సత్యాన్వేషణ మండలి - satyanveshana mandali
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: