సంతానం కొరకు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర సంపుటీకరణ పారాయణ | Divine mantra for Kids
Автор: Bhakthi Path Telugu
Загружено: 2025-09-24
Просмотров: 348
నియమాలు
41 రోజులు శ్రద్దా, భక్తి తో ఉదయం, సాయంత్రం పారాయణ చేయవలెను.
పంచదార కలిపిన పాలు లేదా వడపప్పు, బెల్లం పానకం లేదా ఆవు పాల వెన్న నైవేద్యం గా సమర్పించవలెను.
పారాయణ సమయంలో మాంసం, మద్యం సేవించరాదు.
స్త్రీలకి ఇబ్బంది వచ్చినప్పుడు 5 రోజులు పారాయణ ఆపి మళ్ళీ 6 వ రోజున కొనసాగించండి.
రోజూ తలస్నానం అవసరం లేదు.
రోజూ కొబ్బరికాయ కొట్టవలసిన నియమం లేదు. మీకు మనస్సంకల్పం ఉంటె కొట్టవచ్చు.
ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు.
సంతానం కొరకు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర సంపుటీకరణ పారాయణ
✨ సంతానం కొరకు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర సంపుటీకరణ పారాయణ ✨
ఈ వీడియోలో శ్రీ లలితా దేవి సహస్రనామ స్తోత్రంలోని పవిత్రమైన శ్లోకాల సమాహారాన్ని ప్రత్యేకంగా సంతానం ప్రాప్తి కోసము పారాయణం చేయడం జరిగింది. ఈ శ్లోకాల పారాయణం భక్తులలో శాంతిని, దైవ అనుగ్రహాన్ని, మరియు సంతాన సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది. 👶🌸
🙏 ఫలితం:
✔️ సంతాన ప్రాప్తి కోరిక ఉన్న దంపతులకు ఆశీర్వాదం
✔️ కుటుంబ సౌభాగ్యం మరియు ఐశ్వర్యం
✔️ మానసిక శాంతి మరియు ఆధ్యాత్మిక శక్తి
🌺 English Description 🌺
This video presents a special parayana (chanting) of selected verses from Sri Lalitha Sahasranama Stotram, dedicated for child blessing (Santana Prapti). Chanting these sacred names of Goddess Lalita Devi bestows divine grace, removes obstacles, and fulfills the wishes of couples desiring children.
✨ Benefits:
✔️ Blessings for child birth (Santana Prapti)
✔️ Peace, prosperity & family happiness
✔️ Spiritual energy and divine grace
🔔 Subscribe for more Devotional Stotras, Slokas, and Parayanas for health, wealth, peace & divine blessings.
#LalithaSahasranama #SriLalithaDevi #SantanaPrapti #StotramForKids #SantanaSantosham #SantanaPrarthana #LalithaDeviStotram #SanatanaDharma #Bhakti #DivineMother #Shakti #GoddessLalitha #SpiritualChants #SacredChants #TeluguDevotional #TeluguStotram #HinduDevotionalSongs #SantanaMantra #SantanaSukham #StotramChanting #Parayana #Bhakthi #PositiveEnergy #PeacefulMantras #DivineBlessings #IndianCulture #Hinduism #MeditationMusic #SpiritualJourney #MantraChanting
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: