Yesu Jeevitham Audio Song Track || Br Chinna , Prashanth P || Digital Gospel
Автор: Digital Gospel Songs & Tracks
Загружено: 2023-12-20
Просмотров: 3656
Yesu Jeevitham Audio Song Track || Br Chinna , Prashanth P || Digital Gospel
Song From JBRC Pullalapaadu , Chagallu
Full Video Song ☛
• MaarpuChendava Full Gospel Video Song...
Lyrics&Tune : Bro.T.Chinna
Vocals : Bro.Steven
Music : Bro Prashanth Penumaka
Lyrics&Tune : Bro.T.Chinna
Vocals : Bro.Steven
Music : Bro Prashanth Penumaka
యేసు జీవితం ప్రతిమనిషికి ఒక ఆదర్శం
క్రీస్తు మరణం ప్రతిమనిషికి నిత్యజీవం=2
ప్రపంచంలో ఎవ్వరుా నీలా బ్రతకలేదు
ఈ లోకంలో ఎవ్వరుా నీకు సాటిరారు ¡2¡ !!యేసు జీవితం!!
1)
పాపిని ప్రేమించీ పాపాన్నీ ద్వేషించావు
ప్రతిమనిషిని ప్రేమించీ
ప్రతి మనుస్సులో నిలిచావు 2!
శత్రువైన మిత్రుడిలా ప్రేమ చుాపించావు
అందరినీ ప్రేమించాలని మాదిరి చుాపించావు!2!
క్రీస్తుస్వారుప్యము అందరిలో కలగాలి !!యేసు జీవితం!!
2)
అందరి క్షేమానీ కోరాడు క్రీస్తు
కీడుకు ప్రతికీడును చేయలేదు క్రీస్తు! 2!
ఓర్పుతో సహనముతో ముందుకు సాగెనుా
పాపమే చెయ్యనీ పరిశుద్ధుడాయెనుా!2!
మనిషిజీవితానికి ఏసు క్రీస్తే ఆదర్శం !!యేసు జీవితం!!
3)
క్రీస్తు యేసు మరణించీ తిరిగి లేచి చుాపెను
మరణించిన ప్రతీ ఒక్కరుా తిరిగి లేవాలనీ..!2!
మరణమే ముగింపుకాదనీ మరో బ్రతుకువుందనీ
ఈ లోకంకాదు మనకు పరలోకమే సాస్వతం అని!2!
లేచి చుాపాడు పరలోకం చేరాడు. !!యేసు జీవితం!!
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : [email protected]
Contact Us: 9494081943 , 9492188898
Email : [email protected]
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .
►Online Publishing Production : Digital Gospel
Enjoy and stay connected with us!!
►Contact us at 9494081943 , 9492188898
►Visit : http://www.digitalgospel.org/
►Subscribe us on
/ gospelindigital
►Like us:
/ gospelindigital
►Follow us:
/ gospelindigital
►Circle us: https://plus.google.com/+gospelindigital
Transcript
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: