😲మీరు లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చిన తరువాత తప్పకుండా చేయవలసిన పని ఒకటి వుంది! 😲 Don't Miss the Video
Автор: Blissful Retirement
Загружено: 2025-02-01
Просмотров: 235950
💐హాయ్ ఫ్రెండ్స్💐
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 4 లక్షల ప్రభుత్వ పెన్షనర్స్/FAMILY PENSIONERS అంతా తాము పొందే PENSION CONTINUE అవ్వాలంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో తమ LIFE CERTIFICATE SUBMIT చేయాల్సిందే. ఇది అందరికీ తెల్సిందే. అయితే SUBMIT చేశాక తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా గుర్తుంచుకోండి.
👍1.LIFE CERTIFICATE ఇచ్చాక సదరు CERTIFICATE ని DOWNLOAD చేసుకుని విధిగా వివరాలు CHECK చేసుకోవాలి .ముఖ్యంగా మన CERTIFICATE మనకు చెందిన TREASURY కి వెళ్ళిందా లేదా?
👍2. CERTIFICATE దిగువన DISCLAIMER ని చదవండి. SUBMITTED SUCCESSFULY అని వుంటే PERFECT.
👍3. కాని కొందమంది కి ADHAR MISMATCH అయ్యింది అని వుండొచ్చు అటువంటివారు విధిగా సదరు TREASURY కి వెళ్లి CLARIFY చేసుకోవాలి. అవసరమైతే అక్కడే మరలా ఇవ్వాలి.
👍4. కొంతమంది కి తాము పెన్షన్ తీసుకుంటున్న TREASURY పేరు కాకుండా, వేరే TREASURY పేరు రావచ్చు అటువంటి వారు LIFE CERTIFICATE SUBMIT చేసినట్లు కాదు. ఎందుకంటే DISCLAIMER లో తప్పకుండా తాము తీసుకుంటున్న TREASURY పేరే వుండాలి.
👍ఉదాహరణకి ,నా మిత్రుడు మూడేళ్ళ క్రితం శ్రీకాకుళం లో retire అయ్యారు. ఆయనది రాజమండ్రి సొంత వూరు . అయినందున pension ఇక్కడికి బదిలీ చేసుకుని, గత మూడు నెలల నుంచి రాజమండ్రి లోనే pension తీసుకుంటున్నారు .
ఆయన తన life certificate ని అక్కడి treasury లోనే ఇచ్చారు. కాని certificate disclaimer లో పాత treasury అయిన శ్రీకాకుళం పేరు వచ్చింది. ఆయన సర్టిఫికేట్ ని శ్రీకాకుళం వారు accept చేయరు, ఎందుకంటే తమ దగ్గర pension తీసుకోవటం లేదు కాబట్టి. పోనీ ఇటు రాజమండ్రి లో వారికీ సదరు cerificate చేరదు. so,ఆయన certificate త్రిశంకు స్వర్గంలో వున్నట్లన్నమాట .ఆయన pension ఆగిపోవడం ఖాయం. ఇక్కడ చిన్న జాగ్రత్త తీసుకుంటే ఇంత ప్రమాదం కాదు. ఏమిటంటే cerificate submit చేసేటప్పుడు మనల్ని check చేసుకోమని check list వస్తుంది. అప్పుడు వచ్చిన drop down లో, మనం pension తీసుకునే treasury పేరు select చేసుకుంటే సరిపోతుంది. ఆ ఒక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. so,మిత్రులారా LIFE CERTIFICATE SUBMIT చేశాక DOWNLOAD చేసుకొని ,DISCLAIMER లో వివరాలు తప్పకుండా CHECK చేసుకోండి.
ALL THE BEST
YOURS LOVINGLY
SK.SAI BABJEE
(ADMIN)
(BLISSFUL RETIREMENT YOUTUBE CHANNEL )
Follow me on Facebook: / sai.babjee
Follow me on Instagram: / sheik_sai_babjee
Follow me on Twitter: https://x.com/babjee_sai60717
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: