పువ్వులారావెంకన్నస్వామిపూజకొస్తారా/latestdevotionalsong/thirumalasongs/kannamusic.
Автор: Kanna music
Загружено: 2025-12-26
Просмотров: 22335
పువ్వులారా వెంకన్నస్వామి పూజకొస్తారా //latestdevotionalsong //thirumalasongs //kannamusic
#telugu
#devotionalhits
#kannamusic
#devotionalsongs
#balajisongs
#thirumalasongs
#venteshwarasongs
#telugumusic
#song
#yedukondalavada
పల్లవి: పువ్వులారా వెంకన్న స్వామి పూజకొస్తారా
మాలలై ఆ కొండలరాయుడి మెడల ఉంటరా -2
చరణం: రోజు రోజుకొక్క మాలగావాలే
మాలల్లో మల్లెపువ్వులు ఉండాలే -2
పువ్వులు కాయలు పండ్లు పండాలే
పండిన పండ్లన్నీ అయ్య తినాలి " పువ్వు"
చరణం : చెట్టుకు గంపెడు పూలు పూయాలే
పూసిన పూలన్నీ మాకే కావాలే -2
అయ్యొచ్చే తోవ్వల్లో పూలు చల్లాలే
పూలల్లో సన్నజాజులు ఉండాలే " పువ్వు"
చరణం: 9 రోజులు పూజ చెయ్యాలే
రోజుకొక్క దండం మారుతుండాలే -2
మారిన దండకు మల్లెలు ఉండాలే
దండదండ అయ్య గుండెల ఉండాలే " పువ్వు"
చరణం: పాలపొరకతో పందిరియ్యాలే
మామిడాకుల తోరణాలు కట్టాలే -2
గులాబీ పూలన్నీ గుడికి చుట్టాలే
గుడినిండ మాలలు నిండుగుండాలే " పువ్వు"
చరణం : కనకాంబరం మల్లె మాలలల్లాలే
మాలల్లో దవనం దండిగుండాలే -2
గుడినిండా సాంబ్రాణి గుప్పుతుండాలే
అయ్యకు భక్తితో హారతివ్వాలే "పువ్వు"
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: