ప్రజలకు మేలు జరిగేందుకే ఉపాధి దినాలు 125 పెంచడం జరిగింది బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయ శ్రీ
Автор: Medak news channel
Загружено: 2026-01-20
Просмотров: 16
వికసిత్ భారత్ ఉపాధి మరియు జీవిక హామీ మిషన్ గ్రామీణ బిల్లు 2025 పార్లమెంట్లో ఆమోదించింది అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష భారత దేశ లక్ష్యానికి దోహదపడే విప్లవత్మక ముందడుగు అన్నారు ఈ పథకం ఎం జి ఎన్ ఆర్ ఇ జి గ్రామీణ అభివృద్ధి వేగాన్ని పెంచుతుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవి శ్రీ అన్నారు మంగళవారం సాయంత్రం బిజెపి కార్యాలయంలో వి బిజీ రాంజీ జన జాగర అభియాన్ కార్యాశాలకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బిజెపి జిల్లా అధ్యక్షులు రాధ మల్లేష్ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యాలయం నిర్వహించారు ప్రజలకు మేలు చేసేందుకే ఉపాధి ఉపాధి దినాలు 125 రోజులకు పెంచి ఆమె తెలిపారు సంవత్సరంలో మాత్రమే సెలవు ప్రకటించాలని ఆశలు కూడా రాష్ట్రాలు నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నారు గ్రామపంచాయతీ సర్పంచ్ తీర్మానాల మేరకే తీర్మానాల మేరకే కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులను మంజూరి చేస్తుందనితెలిపారు.. 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం వల్ల వారిపై అభివృద్ధి పనుల నిర్వహణపై బాధ్యత మరింత పెరిగిందన్నారు ఈ పథకంలో లొసుగులను తొలగించి పారదర్శకంగా నిర్వహించేందుకు జియో టాకింగ్ చేస్తే డూప్లికేషన్ వివరించే అవకాశం ఉందన్నారు అసత్య ప్రచారాలను ప్రజలు రైతులు నమ్మవద్దు అన్నారు పేద ప్రజల అభివృద్ధి కోసమే మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ పథకం వల్ల గ్రామ అభివృద్ధి వేగంగా జరిగి దాంతో మండలాభివృద్ధి మండల అభివృద్ధి జిల్లా అభివృద్ధితోపాటు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధితోపాటు దేశ అభివృద్ధి తోడ్పాటు పడుతుందని దేవి శ్రీ తెలిపారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: