గ్రామం నుంచి జిల్లాల వరకూ కాంగ్రెస్ బలోపేతం: సుశాంత్ మిశ్రా భరోసా//ANAKAPALLI
Автор: A STAR NEWS TELUGU
Загружено: 2025-11-27
Просмотров: 23
అనకాపల్లి జిల్లా
కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం దేశవ్యాప్తంగా సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ప్రారంభం.
🔹 ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ సుశాంత్ మిశ్రా అనకాపల్లిలో పత్రికా సమావేశం.
🔹 గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతం లక్ష్యం.
🔹 పార్టీకోసం కష్టపడే కార్యకర్తలకు బాధ్యతలు అప్పగిస్తామని సుశాంత్ మిశ్రా స్పష్టం.
🔹 రాబోయే స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.
🔹 రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
🔹 బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను తన ఆధీనంలోకి తీసుకుందంటూ విమర్శ.
🔹 గాంధీ కుటుంబం అధికారం కోసం అడ్డదారులు తొక్కదని వ్యాఖ్య.
🔹 జిల్లాలో కాంగ్రెస్ నాయకులు, మండల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలు సేకరణ.
🔹 బూత్, గ్రామ స్థాయి శ్రేణుల సమావేశాలు త్వరలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
🔹 జిల్లా కోఆర్డినేటర్ మీసాల సుబ్బన్న, పీసీసీ పరిశీలకులు మేడా సురేష్, బోడా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: