What Happens After IUI? | IUI తర్వాత గర్భధారణ పరీక్ష ఎప్పుడు చేయాలి? | Mamata Fertility Hospital
Автор: Mamata Fertility Hospital
Загружено: 21 апр. 2025 г.
Просмотров: 2 815 просмотров
చాలా మంది పేషెంట్లు IUI చేసిన తర్వాత ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలో అడుగుతారు. IUI ప్రొసీజర్ తర్వాత సుమారుగా 14 నుండి 16 రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. ఈ టైం లో ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అవడానికి మరియు హార్మోన్ లెవల్స్ పెరగడానికి సమయం ఇస్తుంది.
ఈ రెండు వారాల సమయంలో, డాక్టర్ గారు ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్ కోసం ప్రొజెస్టరోన్ వంటి మందులు సూచించవచ్చు. వీటిని పద్దతిగా, సూచించిన విధంగా తీసుకోవాలి.
14 నుండి 16 రోజుల తర్వాత మీరు హోం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయవచ్చు లేదా మరింత ఖచ్చితమైన బీటా హెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లవచ్చు. మంచి ఫలితాల కోసం మీ డాక్టర్ సూచనలు తప్పకుండా పాటించండి.
For further Queries/Appointment : 8790337035
{ఐయూఐ చికిత్స, ఐయూఐ తర్వాత గర్భధారణ పరీక్ష, ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్, ప్రొజెస్టెరోన్ మందులు, ఎంబ్రియో ఇంప్లాంటేషన్ సమయం, బీటా హెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్, హోం ప్రెగ్నెన్సీ టెస్ట్, గర్భధారణకు ప్రయత్నం, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ఇండియా, గర్భధారణ ప్రయాణం}
#IUITreatment #PregnancyTestAfterIUI #IUIProcedure #FertilityTreatment #TryingToConceive #IVFvsIUI #FertilitySpecialist #Pregnancy #MamataFertilityHospital

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: