కాళ్లు తలకాయ ఫుల్ గ్రేవీ కర్రీ... సో యమ్మి యమ్మి🍣👌🤤
Автор: Aha Vantillu
Загружено: 2025-12-17
Просмотров: 39
హాయ్ ఫుడ్డీస్!
నేను కాళ్లు తలకాయ కూర చేశాను గ్రేవీ కర్రీ అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది.
బయట ఉన్నా చల్లటి వెదరికి ఈ తలకాయ గ్రేవీ చాలా బాగుంటుంది అండి 👌👌జలుబు చేసిన వాళ్లకు కానీ, ఏమి తినాలనిపించని వాళ్లకు కానీ,ఈ కూరతో ఒక్క ముద్ద అన్నం పెడితే చాలండి ఇంకా గిన్నె మొత్తం ఖాళీ చేస్తారన్నమాట మా ఫుడ్ నైతే మేము ఎంజాయ్ చేస్తున్నాము.... థాంక్యూ ఫర్ watching ❤️❤️❤️
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: