నిన్ను winner గా నిలబెట్టేది .. నీ తెలివితేటలు కాదు ...
Автор: Mee Sreyobhilashi Spark
Загружено: 2025-11-07
Просмотров: 4374
నిన్ను Winner గా నిలబెట్టేది నీ తెలివి కాదు... నీ mindset.
మనలో చాలా మంది success అంటే Talent , Luck, లేదా మంచి opportunities అని అనుకుంటాం. కానీ నిజానికి మన ఆలోచనలే మన Success ని డిసైడ్ చేస్తాయ్ . నీ మైండ్ సరిగ్గా ఆలోచిస్తే, నీ దారిలో వచ్చే ప్రతి అడ్డంకీని ఒక కొత్త అవకాశంగా మార్చుకుంటావ్ . ✨
ఈ వీడియోలో, positive mindset ఎంత శక్తివంతమో చూపించే practical thoughts ఉన్నాయ్ . పరిస్థితులు మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ వాటిని చూసే మన దృష్టి మాత్రం మన చేతిలోనే ఉంటుంది. అదే “Winner’s Mindset.”
సక్సెస్ అనేది ఎవరిని గెలవడం కాదు... మనలోని నెగటివ్ ఆలోచనలని గెలవడం💫
ఎప్పుడు ఓటమి వచ్చినా, “ఇది నాకు ఏం నేర్పింది?” అని ఆలోచించే వారు జీవితంలో ముందుకు సాగుతారు.
ఈ వీడియో ద్వారా.. నీలో ఉన్న నీ శక్తిని మళ్ళీ గుర్తుచేసుకో...
ఎన్ని సార్లు కింద పడ్డా , ప్రతి సారి లేవడం నేర్చుకోవడమే నిజమైన Success అని గుర్తుంచుకో 🌱
👍 Like, Share & Subscribe
✨ Like this video if it inspired you!
🔗 Share with friends & family to spread positivity
📌 Subscribe for weekly motivational stories → Hit the 🔔 bell!
మీ భాషలో “Success” అంటే ఏమిటి? comment చేయండి..
మీ ఆలోచనని కామెంట్స్‌లో పంచుకోవడం మరచిపోకండి — మీ ఆలోచనలు ఇంకొకరి స్పూర్తి కావచ్చు ❤️
Disclaimer: This Video is made for educational purpose only. The content shared in this video is based on our understanding and perspective, shaped by motivational books, online content, and personal reflections. It is intended solely to inspire, motivate, and encourage, and is not professional advice. Viewers are encouraged to do their own research before following any idea or advice as we do not take any responsibility for reliability or accuracy of information. We disclaim any kind of claim or suit of any sort.
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: