Not everything is Hindu-Muslim issue | Dr. Jayaprakash Narayan
Автор: JP Loksatta
Загружено: 2024-01-21
Просмотров: 40582
#saynotoops #jayaprakashnarayana #rammandir #telanganapolitics
ప్రతిదీ హిందూ, ముస్లింగా చూడొద్దు
పాలస్తీనా, ఇజ్రాయెల్ ఘర్షణలు, గత కొన్ని దశాబ్దాల పరిణామాలు కాకుండా మతానికి సంబంధించి వందల సంవత్సరాలుగా ఏం జరిగిందో మనం చూడాలని, భారతదేశంలో కూడా కాలం గడుస్తున్నకొద్దీ మతం మానవీయ కోణంలోకి మారుతోందని, అయితే సాంప్రదాయంలో సమాజానికి పనికొచ్చే బలం, మంచి; దాన్లో ఉన్న మూఢత్వం, అజ్ఞానం ఈ రెంటినీ ఇంకా విడదీయలేకపోతున్నామని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ Signature Studios ప్రత్యేక కార్యక్రమంలో తెలిపారు.
మనం ముస్లింలలో, హిందువులలో ఎవరిలో తప్పున్నా పక్కనపెట్టాలని.. ఏది మనుషులని దారుణమైన హింస నుంచి, మూఢనమ్మకాల నుంచి తప్పించేది, ఏది ఆధునికతకు పనికొచ్చేది, ఏది మన జీవితాల్ని సుసంపన్నం చేసేది, ఏది మన ఆర్థిక వ్యవస్థను పెంచేది అవి మాత్రమే అనుసరించాలని, దేవుడ్ని పూజించేవారు ఆ దేవుడి పేరుతో జనాన్ని చావగొట్టకూడదని JP స్పష్టం చేశారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: