40 ఏళ్లుగా కంది సాగు చేస్తున్నా || ఎకరానికి 11 క్వింటాళ్లు || Redgram Cultivation || Narayana
Автор: Raitu Nestham
Загружено: 2021-09-30
Просмотров: 201256
#Raitunestham #Redgramfarming
వికారాబాద్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన నారాయణ.. 40 ఏళ్లుగా కంది సాగు చేస్తున్నారు. గత నాలుగేళ్ల నుంచి పూర్తిగా సేంద్రియ విధానంలో 9 ఎకరాల్లో కంది పండిస్తున్నారు. గత సీజన్ లో సహజ విధానాలతో ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. అంతర పంటగా అల్లం, మినుము, పెసర్లు వేస్తున్నారు. ఖర్చులు పోను ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారు. రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే కందిలో అధిక దిగుబడులు ఎవరైనా సాధించవచ్చని నారాయణ వివరించారు. అంతర పంటలు వేస్తే అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు.
కంది సాగు, యాజమాన్య పద్ధతులపై మరింత సమాచారం కోసం నారాయణ గారిని 99495 56911 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: