కన్నీళ్ళే ఖాయమని|| kanneelle khayamani || Tinnu|| JessiD|| Sudhakar Rella||
Автор: Jessi Songs Official
Загружено: 2025-10-06
Просмотров: 37249
Lyrics & Tune Bro.Tinnu Thereesh Garu
Music Bro.Sudhakar Rella Garu
Vocal Jessi D
DOP &Editing :- ADELFI MEDIA
కన్నీళ్ళే ఖాయమని - శ్రమలతో సహవాసమని
ఇంకెంత కాలం ఈ బ్రతుకని - భీతితో ఉన్నావా?
నీ కన్నీళ్ళన్నీ కవిలలో దాచి
శ్రమలలో నీ తోడై ఉండి
ఊహకు మించిన కార్యములన్నీ
నా యేసు చేయును
విశ్వసించుము - నిరీక్షణ కలిగి ఉండుము
నీ జీవితమే మలుపు తిరుగునని
నెమ్మదినిచ్చే నమ్మకమైన దేవుడుండగా
చేయి విడువని ఇమ్మానుయేలు
నీ సమీపమునుండగా
భీతి చెందకుము
భారము కలిగి ప్రార్ధన చేయుము
సంకోసించుట మాని స్తుతి చేయుము
భక్తుడైన యోబు జీవితం నుండి దేవుడు నేర్పించిన కొన్ని విషయాలను ఆధారం చేసుకొని రచించిన ఈ పాట, మీకు కూడా గొప్ప ఆదరణ కలిగిస్తుంది అని నమ్ముతున్నాము…
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: