20x60 డబుల్ బెడ్‌రూమ్ హౌస్ కాస్ట్ ఎస్టిమేషన్ | 133 గజాలలో అందమైన 2BHK ఇల్లు ఖర్చు వివరాలు...
Автор: Telugu Construction Guide 2.0
Загружено: 2025-11-01
Просмотров: 417
20'×60' సైజ్ లో (133 గజాలు) డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఇది పూర్తి ఖర్చు వివరాలతో కూడిన వీడియో.
2025లో మెటీరియల్ ఖర్చులు, లేబర్ ఖర్చులు, టోటల్ బిల్డింగ్ ఖర్చు వివరాలు అందించబడ్డాయి.
🧱 మెటీరియల్ ఖర్చు = ₹14,22,650
👷♂️ లేబర్ ఖర్చు = ₹5,56,800
🏠 టోటల్ బిల్డింగ్ కాస్ట్ = ₹21,77,395
ఈ వీడియోలో మీరు తెలుసుకునేది:
133 గజాలలో 2BHK హౌస్ కాస్ట్
మెటీరియల్ & లేబర్ ఖర్చుల విభజన
2025లో కరెంట్ మార్కెట్ రేట్ అంచనా
#HouseConstruction #HouseCostEstimation #TeluguConstruction #2BHKHousePlan #BuildingEstimation #ConstructionInTelugu #EVRConstruction #HousePlanning #ModernHomeDesign #HouseBudget2025
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: