వీఠలుని నామము విడువక తలచితే||గానం కిషన్ పంతులు గారు ||vithala vithala song
Автор: Bhajana TV
Загружено: 2024-02-29
Просмотров: 69850
వీఠలుని నామము విడువక తలచితే||గానం కిషన్ పంతులు గారు ||vithala vithala song @bhajanatv
ప్రియమైన భక్త మహాశయులారా ,హిందూ బంధువులారా, కళాకారులను గౌరవించండి, ప్రోత్సహించండి. మా యొక్క తపన ఏమిటి అంటే ప్రతి హిందువు చేతిలో ప్రతి హిందువు ఇంటిలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని దేవాలయాలకు మా ఒక భజన పాటలు చేరుకోవాలని మా యొక్క కోరిక మీరు దానికి చేయవలసిందిగా ఒకటే ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి కామెంట్లో ఏదో ఒక జై శ్రీరామ్ ,హరే రామ హరే కృష్ణ ,జై శ్రీమన్నారాయణ, జై హనుమాన్, జై భవాని ఇలాంటి కామెంట్లు పెట్టి మమ్మల్ని ప్రోత్సహించండి మీకు నచ్చితే మీ ఒక్క ఊరి గుళ్ళల్లో ఈ భజనలను ప్లే చేయండి నేచురల్ గా భజన చేసిన అనుభూతి కలుగుతుంది మీ ఊరిలో మేము చేశామని మా భజన వచ్చిందని ఆనందపడతాం,ఈ ఒక్క పని చేస్తారని మా యొక్క మనవి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: