2026 New Year Song||నా నిజదైవము || Nija Dhaivamu | Shammah New Song | Pa. Johnwesly Garu|
Загружено: 2025-12-31
Просмотров: 9165
All glory be to GOD Alone
PRODUCED BY - SHAMMAH MINISTRIES
LYRICS,TUNE,VOCALS - PASTOR JOHNWESLY GARU
MUSIC - BANU PALA
TABLA & DOLAKS - PRABAKAR RELLA & JOGA RAO
RHYTHMS -KUSHAL
SHENNAI - DURGESH
SITAR - NANDHU
FLUTE - RAMESH
DOP & VIDEO MIXING - NANI, SK EDITS RAVI
POSTER - SANTOSH CREATIONS
నా నిజ దైవము నీవేనయ్యా
నా ఘన సైన్యము నీవేనయ్యా |2
నీవు ప్రేమించినందునే బ్రతికితిని
నీవు పోషించినందునే నిలిచితిని |2
నా ఇమ్మానుయేలు దేవా నీకన్నా తోడెవరయ్యా
నా పూర్ణ మనసుతో నిన్నే ప్రతిక్షణం సేవింతునయ్యా
1. ఎన్నికే లేని ధూళినై దాగిన నన్ను కనుగొన్న నా యేసయ్య |2
వర్ణించలేను నీ మహిమను వివరించలేను నీ ప్రేమను |2
ఉన్నావు నాలో అణువణువునా
2. నింగి క్రింద నాకంటూ ఈ దేహం కాక ఇంకేమి లేకున్నాను |2
సైన్యముగా నీవు నాకుండగా కుదువేల నాకు కొరతేల |2
ఎన్నెన్నో మేలులను నాకై దాచిన
3. అనుబంధాలే నిందలై నన్ను శోధించినను సువర్ణముగా నన్ను మార్చితివి | 2
వేదనతో గుండె బరువవ్వని
ఆనంద తిరణాలు కరువవ్వని |2
నా వెన్నంటే ఉన్నది ఇంకెవరు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: