జగద్గురు అవధూత కాశిరెడ్డినాయన జీవిత చరిత్ర|| Jagadguru Avadhuta Kasireddynayana Jivithacharitra
Автор: SKGS CHANNEL
Загружено: 2020-05-18
Просмотров: 1118479
samartha sadguru maharajayogi sri kasireddynayana charitra శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన ఒక ఆధ్యాత్మిక గురువు. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామాపురం మండలంలోని బెడుసుపల్లిలో జన్మించారు. కాశమ్మ, సుబ్బారెడ్డి ఇతని తల్లిదండ్రులు. ఈ దంపతులకు రెండవ సంతానం ఈయన. ఈయన పూర్వ నామం మున్నల్లి కాశిరెడ్డి. బాల్యంలో ఇతను గురు అతిరాచ గురువయ్య స్వామిచే ప్రభావితుడయ్యాడు. అనేక తీర్థయాత్రలు చేశాడు. కాశీ నుండి కన్యాకుమరి వరకు అనేక క్షేత్రాలను దర్శించాడు. ఆయన డిసెంబరు 6, 1995 లో మరణించాడు. కాశినాయన పేరు మీద తెలుగు నేల మీద దాదాపు వందకు పైగా అశ్రమాలు, గుళ్ళు వెలిశాయి. ఇప్పుడు కాశినాయన ఆశ్రమాలు వెలసిన ప్రతి చోట విరివిగా గోసంపద పోషింపబడుతు నిత్యాన్నదానాలు నిర్వహిస్తున్నారు.
జ్యోతి క్షేత్రం :
కాశినాయన ఆశ్రమం, ఆత్మకూరు: ఈ ఆశ్రమం లో శివుని తో పాటు గాయత్రీ మాత , అయ్యప్ప స్వామి , సరస్వతి మాత నెలవై ఉన్నారు ఇచ్చట నిత్యాన్నదానాలు నిర్వహిస్తున్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: