మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొదురు.
Автор: pastor yohanraju peethala
Загружено: 2025-11-29
Просмотров: 72
యిర్మియా 29:13
మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కను గొందురు,
And ye shall seek me, and find me, when ye shall search for me with all your heart.
చాలా మంది దేవుని వెదుకుతారు మనం ఎలా వెదుకు తున్నాము అని అయన మనల్ని వెదుకు తున్నాడు
దేవునికి నీ ముఖ్యం నీతో పాటు నీ కుటుంబం కూడా ముఖ్యం
నీ ఇంటికి రక్షణ ముఖ్యం
జక్కయ్య కు రక్షణ తెచ్చిన దేవుడు నీ ఇంటికి కూడా రక్షణ ఇవ్వగలడు జక్కయ్య లాంటి స్వభావం నీలో ఉంటే నువ్వు కూడా ఆశీర్వదించబడుతావ్ దీవించబడతావ్ నీ పాపములు క్షమించబడతావు పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదు అని ప్రభువు చెప్తున్నాడు ఆయన మాత్రమే నీ పాపమును క్షమించగలరు
నీ పాపము ఎంత ఘోరమైన ప్రభువైన యేసు రక్తము చేత హిమము వల్లే తెల్లగా దానిని మార్చగలడు దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు పాపిని ప్రేమిస్తున్నాడు రక్షిస్తున్నాడు అందుకే ఈ లోకానికైనా వచ్చి ఉన్నాడు ఆమెన్
Telugu bible message
Christian bible message
pastor peethala yohanraju
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: