Hyderabad numaish 2025 | Hyderabad numaish 2025 | NUMAISH hyderabad 2025 handbags | Nampally exhibit
Автор: @Telugu Tourist-43
Загружено: 2025-01-18
Просмотров: 452
#numaish2025 #exhibition #numaishhyderabad
Date: January 3rd 2025 to February 15th 2025
Join me as I explore Ladies products in India's BIGGEST EXHIBITION NUMAISH 2025 held in Hyderabad!
.
#food #foodie #kichen #handlooms #exhibition #clothing #clothes #hydrabadfood #hydrabad #hydrabadsarees #bangles #hydrabadhydras #trending #youtubevideo #2025 #@TeluguTourist-43
Hi friends welcome to my channel, numaish exhibition this exhibition is the largest exhibition in the world, in which dresses for children, adults, women and men are available, here all the companies i.e. industrial companies have their products for sale in this exhibition, a total of 2200 shops are in this exhibition, in which there is not only clothes but also kitchen wear kids wear home wear food and many more shops are there handloom clothes dwakra groups other home appliances good good branded company bikes promotions children's exhibition and many more like this we can see this exhibition. The exhibition time is 4:00pm to 10:30pm but it is also open from morning otherwise some of these shops are not open. For that reason it would be good to come at this time. There is also a train facility for those who cannot walk. This exhibition can be said to be special for women. For those who want to eat food, an important note is that the prices are high, but be careful.
హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్, numaish ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్,ఇందులో పిల్లలకి పెద్దలకి ఆడవాళ్ళకి అందరికీ డ్రెస్సులు దొరుకుతాయి, ఇక్కడ అన్ని కంపెనీలు అంటే ఇండస్ట్రియల్ కంపెనీల వారి ఉత్పత్తులు ఈ ఎగ్జిబిషన్‌లో అమ్మకానికి ఉన్నాయి, మొత్తం 2200 లోపు ఎగ్జిబిషన్‌లో ఉన్నాయి. కిచెన్ వేర్ కిడ్స్ వేర్ హోం వేర్ ఫుడ్ ఇంకా చాలా దుకాణాలు ఉన్నాయి అయితే ఇంటి పనిముట్లు మంచి మంచి బ్రాండెడ్ కంపెనీ బైక్స్ ప్రమోషన్స్ పిల్లలకి ఎగ్జిబిషన్ ఇట్లా ఎన్నో ఈ ఎగ్జిబిషన్ మనం చూడవచ్చు ఎగ్జిబిషన్ సమయం 4:00pm నుండి 10:30pm వరకు ఓపెనింగ్ చేస్తారు కానీ మార్నింగ్ నుండి కూడా ఓపెనింగ్ చేస్తారు షాప్స్ ఓపెన్ ఉండవు కొన్ని. అందుకోసం ఈ టైంకి వస్తే బాగుంటది. ఇందులో నడవలేని ట్రైన్స్ ఆహ్లాదం కూడా ఉంటే ఈ ఎగ్జిబిషన్ ఆడవారికి స్పెషల్ అని చెప్పొచ్చు, ఇందులో ఆహారం తీసుకోవాలి,అనుకునే వారికి ముఖ్య గమనిక, రేట్లు అయితే ఎక్కువగా చూసుకోవాలి,
Subscribe to our channel for more videos !!
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: