ఆకాశదేశాన ||
Автор: Prabhu Kiran SM
Загружено: 2024-12-26
Просмотров: 5657
Song name: Aakasha deshana
Sung By : Pas. Prabhu Kiran
Lyrics: Akula (Kondalu)
Music: Paul Gideon
Videography and Edit : Samuel Paul,
Assistant Camera Men : Teja, Chinna Kiran
Telugu Lyrics:
పల్లవి : ఆకాశదేశాన అరుదెంచేనే తార
శుభ ఘడియ వచ్చిందని
మన శాప భారాన్ని తొలగింప ఈ భువిలో
ప్రభు యేసు పుట్టాడని
కోరస్: రండి రండి మనమంతా చేరి సందడి చేసేద్దాం
పరలోకమందు దూతల ఓలే పండుగ చేసేద్దాం
చరణం 1: మలినమైన మనుజాలికై
మనుషరూపమునే దాల్చెను
మట్టి యై యున్న మన కోసమే
మహిమనంతా విడిసొచ్చెను. (2)
పొలమందు కాపరి కేరింత
ప్రభు యేసు రాజుని జన్మంట (2)
అంగరంగ వైభవంగా సంబరాలే చేసెయ్యంగా
కోరస్: రండి రండి మనమంతా చేరి సందడి చేసేద్దాం
పరలోకమందు దూతల ఓలే పండుగ చేసేద్దాం
చరణం 2: సర్వోన్నతుడు ఆ దైవము
సర్వ సృష్టికి ఆధారము
లోక పాపము తొలగింపను
వేగు చుక్కోలే ఉదయించెను (2)
సంతోషకరమగు ఈ వార్త చాటింపు వేద్దాం ఊరంతా (2)
అంగరంగ వైభవంగా సంబరాలే చేసేయ్యంగా
కోరస్: రండి రండి మనమంతా చేరి సందడి చేసేద్దాం
పరలోకమందు దూతల ఓలే పండుగ చేసేద్దాం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: