history of ( చరిత్ర) khilla Ghanpur (mandal ( v ) old district mahabubnagar new జిల్లా WANAPARTHY
Автор: chary 1122 videos channel 😍
Загружено: 2022-08-17
Просмотров: 2011
ఘనపురం ఖిల్లా అను చారిత్రత్మక ప్రదేశం తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్, వనపర్తి పట్టణాలకు మధ్యలో 25 కిలోమీటర్ల సమదూరంలో ఉంది[1]. ఈ ప్రదేశం హైదరాబాద్ నగరానికి దక్షిణాన 111 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వనపర్తి జిల్లాలోని గిరిదుర్గాలలో ఒకటి. ఇది ఘన్‌పూర్ మండలం, ఘన్‌పూర్ గ్రామంలో ఉంది. కాకతీయుల సామంతులు నిర్మించిన ఈ కోట ఎత్తైన రెండు కొండల మీద నిర్మించబడి చూపరులను ఆకట్టుకుంటుంది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: