చారిత్రక స్వర్గం..ఈ కోయలకొండ దుర్గం || Koilkonda fort history || Eyeconfacts
Автор: Eyecon Facts
Загружено: 2017-07-20
Просмотров: 351116
చారిత్రక స్వర్గం..ఈ కోయలకొండ దుర్గం || Koilkonda fort history || Eyeconfacts
పాలమూరుజిల్లాలోని కోయిలకొండ గ్రామంలో విరాజిల్లిన ఈ కొండమీది ఖిల్లాను కోయ(ల) రాజులు నిర్మించారనీ, వారి పేరిటే కోయలకొండగా గుర్తింపు పొందిందని కొందరంటే.. ఈ చోట లెక్కలేనన్ని కోవెలలు(ఆలయాలు) ఉండడం వల్ల మొదట కోవెలల కొండగా రానురాను కోవెలకొండగా అటెన్క కోయలకొండగా మారిందని మరికొందరు చెబుతారు. మొత్తం మీద పురావస్తుశాఖ అధికారుల అశ్రద్ధ వల్ల క్రమంగా కాలగర్భంలో కలుస్తున్న కోయలకొండను కొత్త రాష్ట్రంలోనైనా పర్యాటకంగా అభివద్ధి చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ప్రకతి రమణీయదశ్యాలతోపాటు చారిత్రక ప్రాధాన్యం కూడా కలిగిఉండడంతో ఈ కోయలకొండ.. ఏటా వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: