యష్ టాక్సిక్ & దురంధర్ 2 మధ్య పెద్ది 🔥పెద్ది పై భారీ ఒత్తిడి! Ramcharan | BuchiBabu | PEDDI | Rmedia
Автор: Resound 360
Загружено: 2026-01-20
Просмотров: 1441
యష్ టాక్సిక్ & దురంధర్ 2 మధ్య పెద్ది 🔥పెద్ది పై భారీ ఒత్తిడి! Ramcharan | BuchiBabu | PEDDI | Rmedia
#Peddi
#RamCharan
#MegaPowerStar
#PeddiMovie
#BuchiBabu
#ARRahman
#JanviKapoor
#Yash
#ToxicMovie
#Durandhar2
#TollywoodClash
#PanIndiaMovie
#MegaFans
#RC17
#TeluguCinema
#TollywoodUpdates
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న
స్పోర్ట్స్ డ్రామా పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది 🔥
ఫస్ట్ షాట్ నుంచే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా…
రెహమాన్ మ్యూజిక్, చికిరి పాటతో మరింత బజ్ తెచ్చుకుంది.
చరణ్ – జాన్వి కపూర్ జోడీ, మాస్ లుక్‌లో చరణ్ కనిపిస్తున్న తీరు
మెగా ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషి చేస్తోంది.
మార్చి 27న రిలీజ్ లాక్ చేసుకున్న పెద్ది…
పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం సృష్టిస్తుందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.
అయితే పెద్ది రిలీజ్‌కు కేవలం వారం ముందు
👉 రణ్‌వీర్ సింగ్ ‘దురంధర్ పార్ట్ 2’ (మార్చి 17)
👉 KGF స్టార్ యష్ ‘టాక్సిక్’
లాంటి రెండు భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఈ క్లాష్ పెద్ది కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదే ఇప్పుడు పెద్ద చర్చ.
ఈ నేపథ్యంలో బుచ్చి బాబు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా
సినిమాను పర్ఫెక్ట్‌గా రెడీ చేస్తున్నారని టాక్.
ఇందులో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించడం సినిమాకు అదనపు క్రేజ్ తెచ్చింది.
RRR తర్వాత చరణ్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో
ఈసారి పెద్ది తో పక్కా బ్లాక్‌బస్టర్ టార్గెట్ పెట్టుకున్నాడని సమాచారం.
ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కట్ పూర్తయ్యిందని,
క్లైమాక్స్ షూట్ హైదరాబాద్‌లో భారీ సెట్‌లో జరుగుతోందని తెలుస్తోంది 🔥
ఇక పెద్ది తర్వాత
👉 సుకుమార్‌తో RC17
👉 త్రివిక్రమ్‌తో క్రేజీ ప్రాజెక్ట్?
అన్న వార్తలు మెగా ఫ్యాన్స్‌లో మరింత హైప్ పెంచుతున్నాయి.
మరి యష్ – దురంధర్ టార్గెట్ మధ్య
పెద్ది ఏం చేస్తుందో చూడాలి!
వీడియో చివరి వరకు చూడండి 👀
Like 👍 | Share 🔁 | Subscribe 🔔 చేయడం మర్చిపోకండి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: