స్తుతి కొరకే నన్ను చేసేను ప్రభువు||
Автор: john Gideon
Загружено: 2025-08-30
Просмотров: 3199
praise the lord 🙏
Special Thanks to TGC
Ps.sundar paul garu
wonderful Worship
Pastor. George bush anna
స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభువు యేసు ప్రభువు నే స్తుతించి స్తుతించి సంతోసింతును నే స్తుతించి స్తుతించి సంతోసింతును నే స్తుతికొరకే పుట్టియున్నాను నే స్తుతించి స్తుతించి సంతోసింతును
హల్లెలూయ హల్లెలూయ "4"సార్లు
చ 1. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును పర్వతాలు మైనం వలె కరుగును. "2" ప్రభువిక లేవాలి కొండలన్నీ కరగాలి. పొగలాగా వెళ్ళి పోవాలి సమస్య లన్ని తొలగి పోవాలి. "2"
"2"
హల్లెలూయ హల్లెలూయ "4"సార్లు
చ 2. గోల్యాతును స్తుతి వీరుని చేతనే నుదుటి పై కొట్టబడి కూల్చెను. '2' సాతాను నెత్తిపై ఈ దినమే కొట్టుటకు "2 స్తుతి ఆయుధం పట్టుకొందుము వాడిని త్రొక్కి వేసేదం. "2"
హల్లెలూయ హల్లెలూయ. "4"సార్లు
చ 3
. పౌలు శీలలు స్తుతి చేయుట వలననే విడి పోయెను బంధకములన్నియు "2"
మనమిక స్తుతించదాం చెరసాల కూల్చెదాం. ప్రభువు దిగి క్రియ చేయగా ఈ దినమే త్రోవ చూపేదం.
"2"
హల్లెలూయ హల్లెలూయ.
"2"
"4 సార్లు
#song #shorts #shortvideo #ytshorts
#short #trending #viral #stuthikoraku
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: