కాకి book ను కాకి ఎత్తుక పోయిందా KTR Sensational comments on DGP Shivadharreddy | Top Telugu TV
Автор: Top Telugu TV
Загружено: 2025-10-23
Просмотров: 286
టీఆర్‌ఎస్ నేత కేటీఆర్ మళ్లీ ఫైర్ అయ్యారు! 🔥
తెలంగాణ DGP శివధర్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు –
“పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు… ఇప్పుడు ఖాకీ బుక్ కూడా కనిపించడం లేదు! కాకీ బుక్‌ను కాకి ఎత్తుకుపోయిందా?” అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో చట్టం, శాంతి భద్రతలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ,
రేవంత్ ప్రభుత్వాన్ని మరియు పోలీస్ వ్యవస్థను తీవ్రంగా విమర్శించారు.
“పోలీసులు ఎక్కడ ఉన్నారు? ధైర్యం, న్యాయం ఎక్కడ?” అని ప్రజల తరఫున ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ రంగంలో కొత్త చర్చకు దారితీశాయి!
మరిన్ని రాజకీయ బ్రేకింగ్ న్యూస్ కోసం Top Telugu TVని సబ్‌స్క్రైబ్ చేయండి
హలో..!
Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి.
Top Telugu Tv
#KTR #TopTeluguTV #TelanganaPolitics #BreakingNews #TeluguNews #KTRSpeech #TelanganaPolice #BRS #RevanthReddy #PoliticalNews #TopTeluguTV #TopTeluguNews #TopTeluguPolitics #ApNews
#Apupdates #APPolitics #APPoliticalNews #APPoliticalUpdates
#YSRCPNews #TDPNews #APPoliticsTodayNews #TeluguBreakingNews
#TeluguBreakingNews #TeluguPoliticalNews #TeluguPoliticalAnalysis
#TeluguJournalist #YSJagan #ChandrababuNaidu #PawanKalyanLive
#JanasenaPartyNews #pawankalyan #chandrababulive #apcm
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: