Powertrac euro tractor owner feedback | కొత్త ట్రాక్టర్ చాలా బాగుంది | escort tractor details
Автор: SR VEHICLES
Загружено: 2025-03-09
Просмотров: 4332
రైతు పేరు సైదిరెడ్డి ఈ రైతు 2019 లో ఎస్కార్ట్ వారి ట్రాక్టర్ తీసుకున్నానని చెప్పారు ట్రాక్టర్ చాలా బాగుంది అన్ని రకాల పనులను చేస్తుంది మైలేజ్ కూడా చాలా మంచిగా అయితే ఉందని చెప్పారు ఈయన ట్రాక్టర్ తీసుకున్నప్పుడు షోరూం వాళ్ళు ఆఫర్ కింద ఒక హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ను అయితే ఇచ్చారు ప్రస్తుతం ఆఫర్ గురించి మనకి ఎలాంటి సమాచారం లేదు ఇసుక లాగడంలో కూడా చాలా మంచిగా పని చేస్తుందని అలాగే మైలేజ్ కూడా చాలా ఎక్కువ ఇస్తుందని రైతు సైదిరెడ్డి గారు చెప్పారు గ్రామం వచ్చేసి పులిమామిడి నల్గొండ జిల్లా. Title ; powertrac euro tractor owner feedback | కొత్త ట్రాక్టర్ చాలా బాగుంది |escort tractor details
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: