మహిషాసుర మర్ధిని మంగళహారతి | Mahishasura Mardhini Managala Harati | దేవీ నవరాత్రి స్పెషల్ 2025
Автор: Bhakti Malika Nidhi
Загружено: 2025-09-30
Просмотров: 265
శ్రీ మహిషాసురమర్దిని అష్టోత్తర శతనామావళి
• శ్రీ మహిషాసురమర్దిని అష్టోత్తర శతనామావళి |...
మహిషాసుర మర్ధిని మంగళహారతి | Mahishasura Mardhini Managala Harati | దేవీ నవరాత్రి స్పెషల్ 2025
జయ జయ జయ మహిషాసురమర్ధినని
జయ జయ మంగళహారతి తల్లీ
జయ జయ జయ మహిషాసురమర్ధినని
జయ జయ మంగళహారతి తల్లీ
శక్తి స్వరూపిణీ లోక రక్షిణీభవానీ దుర్గా భవ భయహారిని ఆది పరాశక్తి అసుర సంహారిణీ అఖిల లోక ప్రియ ఆనంద దాయిని
జయ జయ జయ మహిషాసురమర్ధినని
జయ జయ మంగళహారతి తల్లీ
మహా బలుడైన మహిషాసురుని
శూలము చేకొని సంహరించితివి
సింహవాహినీ, దివ్యాయుధ ధారిణీచింతలు హరించు లోక రక్షిణీ
జయ జయ జయ మహిషాసురమర్ధినని
జయ జయ మంగళహారతి తల్లీ
త్రినేత్ర రూపిణి త్రిభువన పోషిణి త్రిపుర సుందరీ త్రిశూల ధారిణి
శిఖరిశిరోమణి హిమగిరి నందిని సహస్ర సూర్యుల కాంతి రూపిణీ
జయ జయ జయ మహిషాసురమర్ధినని
జయ జయ మంగళహారతి తల్లీ
జయ జయ జయ మహిషాసురమర్ధినని
జయ జయ మంగళహారతి తల్లీ
........
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: