కదిరి బాలికల పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్న MLA కoదికుంట మాజీ MLA MSపార్థసారథి,RDO
Автор: KHADRI CABLE NEWS
Загружено: 2025-12-05
Просмотров: 56
కదిరి పట్టణం బాలికల జూనియర్ కళాశాలలో,తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (Mega PTM 3.O) కార్యక్రమంలో పాల్గొన్న కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు,మరియు మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్. పార్థసారథి గారు స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కమిషన్ డైరెక్టర్ పర్వీన్ బాను,మరియుఆర్డీవో వి.వి.ఎస్.శర్మ, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్,ఏం.ఈ.ఓ.చేన్నికృష్ణ,మున్సిపల్ చైర్మన్ దిల్షాద్ ఉన్నీసా,పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, కౌన్సిలర్ కిన్నెర కళ్యాణ్,ఆల్ఫా ముస్తఫా,రంగారెడ్డి, నాసిర్, తదితర కౌన్సిలర్లు,ఎన్డీయే కూటమి సభ్యులు,పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది..
#MegaParentTeacherMeeting #MegaPTM3.O
#ChandrababuNaidu
#Naralokesh
#kandikuntavenkataprasad
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: