కొంగ జపం-ధ్యానం గురించి తెలుసుకోదలచుకున్నవారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం
Автор: Nirantar Dhyan
Загружено: 2025-12-05
Просмотров: 22
కొంగ జపం అని వినేవుంటారు. వాడుక భాషలో దాన్ని వెక్కిరింపుగా వెటకారంగా వాడుతారు కానీ, నిజానికి కొంగ జపం నుంచి ముఖ్యంగా ధ్యానం గురించి తెలుసుకోదలచుకున్నవారు తెలుసుకోగలిగింది ఎంతో ఉన్నదని ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. ఎరుకలో ఎలా ఉండాలో ఇది తెలియజేస్తుంది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: