ఆదరించలేదు నన్ను ఎవ్వరూ | YKRSP Ministries | Pastor Devender | Telugu Christian Latest Video Song
Автор: YKRSP Ministries
Загружено: 2025-06-16
Просмотров: 167982
రచన,స్వరకల్పన, గానం : పాస్టర్. దేవేందర్ గారు
Cell: 9063914047
మ్యూజిక్ డైరెక్టర్: K. Samuel Raj Garu
Cell: 7989689457
Video Editing& Dop: Brother. Ramesh Ajmeera
Cell: 8985789340
Spencer : V. Emmanuel Garu
Actors: J. Jhanson-Sweeti
ఆదరించలేదు పాట
ఆదరించలేదు నన్ను ఎవ్వరూ చేరదీయలేదు ఈ లోకము -2
యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య... 2
1. సంధకాల మందు గిన్నె పట్టుకొని ఇల్లీలు తిరిగి అడుగుచుండగా -2
నా ముందు నిలిచావయ్యా నన్ను నిలబెట్టావయ్యా - 2
2. ఉదయమునే లేచి గంగిరెద్దు పట్టి డోలు మెడకేసి బిక్షాటన చేయగా -2
నీ అస్తము చాపవయ్యా నన్ను దీవించావయ్యా - 2
3. చదువు సంధ్య లేక అక్షరము రాక సంచార జీవినై తిరుగుచుండగా -2
నీ ఆత్మను పంపావయ్యా అక్షరాలు నేర్పావయ్యా -2
4. గూడు ఏమి లేక నివాసమే దొరకక అందగార స్థలములలో నేనుండగా –2
నా అండగా ఉన్నావయ్యా ఆశ్రయము నీవేనయ్యా-2
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: