కార్తీక పౌర్ణమి 2025✨ కోటి పూజల ఫలితాన్ని ఇచ్చే పూజ విధానం & నియమాలు 🙏🏻 తప్పక చూడండి!
Автор: Krishvibes
Загружено: 2025-11-04
Просмотров: 1376
నవంబర్ 5న కార్తీక పౌర్ణమి🌕 — ఈ రోజు చేసిన పూజలు కోటి పూజల ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి🙏🏻
ఈ వీడియోలో 👉 కార్తీక పౌర్ణమి పూజ విధానం, నియమాలు, దీపదానం ప్రాముఖ్యత, మరియు ఏ సమయానికి పూజ చేయాలి అనే వివరాలు తెలుసుకోండి.
భక్తితో ఈ రోజు పాటిస్తే జీవితంలో శుభఫలితాలు లభిస్తాయి 🌸
🕉️ వీడియోలో:
కార్తీక పౌర్ణమి ప్రత్యేకత
దీపదానం & స్నానముని మహత్త్వం
కోటి పూజల సమానమైన పూజ విధానం
పాపక్షయానికి శ్రేష్ఠమైన ముహూర్తాలు
🙏🏻 Om Namah Shivaya | Hari Hara Kshetram | Kartika Pournami 2025
📌 Subscribe | Like | Share చేసి భక్తికి భాగస్వాములయ్యండి ❤️
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: