సండే స్పెషల్ ఫుల్ ఫిష్ ఫ్రై చేశాను/full fish tawa fry 🐟😋
Автор: satya idea's world
Загружено: 2025-12-20
Просмотров: 189
Hii everyone welcome to my channel 💖
Sunday స్పెషల్ ఫుల్ ఫిష్ టవా ఫ్రై చేశాను తక్కువ ఆయిల్ యూజ్ చెసి టవ ఫ్రై చేశాను మీరూ నచ్చితే టావా ఫ్రై ఇంట్లోనే ట్రై చెయ్యండి
📝 కావాల్సిన పదార్థాలు
క్లీన్ చేసినా ఫిష్
Cornflour
సాల్ట్
కారం
పసుపు
🍽️ తయారీ విధానం
ముండుగా ఫిష్ క్లీన్ చేసి పెట్టుకోవాలి, క్లీన్ చేసినా ఫిష్ కీ గట్లు పెట్టీ బౌల్ లో రుచికి సరిపడా నూనె ఉప్పు కారం, గరంమసాలా, ఫిష్ మసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం, కొంచెం వాటర్ వేసి ముద్దలా కలుపుకోవాలి.
ఫిష్ మసాలా ముద్దను ఫిష్ కీ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి
పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి ఫిష్ నీ టవ ఫ్రై చేయాలి
🔖TAGS
#fishfry
#fishtawafry
#hotelstylefishfry
#fullfishfry
#masalafishfry
#easyfishfry
#fishfryrecipe
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: