E68 | గ్రామ బజార్ కొత్త ప్రొడక్ట్..మొదటి ప్రయోగం | Sridhar 99895 33309 |
Автор: GramaBazaar - Telugu
Загружено: 2022-06-10
Просмотров: 12150
ఇదివరకే పలు రకాల సహజ ఆవిష్కరణలతో రైతాంగానికి చేరువైన గ్రామబజార్ బృందం మరో ముందుడుగు వేసింది. రైతుల విజ్ఞప్తి మేరకు వరిలో తెగుళ్లను సహజసిద్ధంగా అదుపు చేసేందుకు... ఇదివరకున్న వీడ్‌జాప్, నెమ్‌జాప్, గ్రోత్ ప్రమోటర్‌లతో పాటు మరో ఆవిష్కరణను తీసుకొచ్చింది. తొట్టంబేడు మండలం కారాకొల్లు గ్రామానికి చెందిన రైతు శ్రీధర్.... మొదటి ప్రయోగం తన పొలంలోనే చేశారు. వరిలో తెగుళ్లు కొంతనైనా తగ్గితే... సేంద్రియ సేద్యానికి ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
GramaBazaar: 833 1800 100
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: